Discover the spiritual wisdom of the Dakshinamurthy Stotram in Telugu with our downloadable PDF.
Access this revered hymn, composed by Adi Shankaracharya, dedicated to Lord Dakshinamurthy.
Embark on a journey of inner peace and enlightenment. Download now for profound insights into Hindu spirituality.
Sri Dakshinamurthy Stotram is a special prayer from Hindu tradition, written by Adi Shankaracharya, a wise teacher.
It honors Lord Dakshinamurthy, a form of Lord Shiva representing the ultimate teacher of wisdom.
In simple words, the prayer praises Lord Dakshinamurthy for being wise and joyful, and for helping people understand things better.
It talks about how important it is to have good teachers and to think deeply about life.
People who recite or chant this prayer believe it brings them peace and understanding.
It’s especially popular among students because it’s thought to help them learn better and become wiser.
Dakshinamurthy Stotram In Telugu PDF :
Sri Dakshinamurthy Stotram is written In Telugu and attached a PDF to download free.
It is a special prayer that celebrates Lord Dakshinamurthy as a wise teacher, bringing peace and wisdom to those who recite it.
Download Dakshinamurthy Stotram in Telugu PDF
దక్షిణా మూర్తి స్తోత్రం
శాంతిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।
తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ।।
ధ్యానం
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే । 1 ।
వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ ।
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ।2।
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా ।
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః।3।
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ ।
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః । 4 ।
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ।
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః । 5 ।
చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే ।
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ।6।
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే ।
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ।7।
అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినామ్ ।
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ।8।
।। ఓం శాంతిః శాంతిః శాంతిః ।।
స్తోత్రం
విశ్వం దర్పణ-దృశ్యమాన-నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ।
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।1।
బీజస్యాంతరి-వాంకురో జగదితం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ ।
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।2।
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।3।
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ।
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।4।
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః ।
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।5।
రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ ।
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।6।
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా ।
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।7।
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః ।
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।8।
భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।9।
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ ।
సర్వాత్మత్వ మహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య-మవ్యాహతమ్ ।10।
। ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణామూర్తిస్తోత్రం సంపూర్ణమ్ ।
What is the benefits of dakshinamurthy Stotram?
1.Boosts Knowledge and Wisdom: Chanting or listening to the Dakshinamurthy Stotram helps you gain more knowledge and wisdom. It’s like tapping into a source of deep understanding.
2. Clears Your Mind: It’s great for clearing up confusion and helping you think more clearly, especially when dealing with complex ideas.
3. Gets Rid of Ignorance: The Stotram helps to remove ignorance, opening your eyes to new insights and perspectives.
4. Provides Guidance: When you’re feeling lost or unsure, reciting this hymn can provide a sense of direction and guidance in life.
5. Brings Inner Peace: It’s like a soothing balm for the soul, bringing you a sense of calmness and tranquility.
6. Dispels Darkness: Just like sunlight drives away darkness, the Dakshinamurthy Stotram dispels ignorance and brings in the light of knowledge.
7. Brings Blessings: By connecting with Lord Dakshinamurthy through this hymn, you can ask for blessings in various aspects of your life, including success in your studies and spiritual growth.
Who Wrote Dakshinamurthy Stotram ?
The Dakshinamurthy Stotram was written by a wise and respected philosopher named Adi Shankaracharya.
He is known for his deep insights into spirituality and is highly regarded in Indian history for his teachings.